IND vs ENG : KL Rahul T20I Ducks | Twitter Bemused With Kohli For Rishabh Pant Run Out || Oneindia

2021-03-17 850

India vs England T20: Under-pressure opener KL Rahul was the first to depart. After registering scores of 1 and 0 in the first two T20Is, Rahul registered yet another duck. Meanwhile Twitter bemused with Virat Kohli after Rishabh Pant gets run-out
#IndiavsEngland
#KLRahulduck
#IshanKishan
#DineshKarthik
#ViratKohli
#ShikharDhawan
#RohitSharma
#T20IsOpeningSlotRace
#IshanKishanhitbigsixes
#ShreyasIyer
#RishabhPant
#IshanKishant20idebut
#SuryakumarYadav
#KLRahul
#kohlinaturalgame

ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్ ) మోత మోగించాడు. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అయితే విశ్రాంతి ముగియడంతో ఈ మ్యాచ్‌‌తో ఓపెనర్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. సూర్య‌కుమార్ యాదవ్ చోటు కోల్పోయాడు. దీంతో నెటిజన్లు సూర్య పట్ల ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.